ipl 2021 : chennai super kings vs Punjab kings playing xi and track record.
#Dhoni
#Csk
#KlRahul
#Deepakchahar
#Chennaisuperkings
#PunjabKings
#Cskvspbks
ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. కేఎల్ రాహుల్ కేప్టెన్సీ వహిస్తోన్న పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు టీం తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రాబిన్ ఉతప్పకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక ఐపీఎల్ టోర్నీలో చెన్నై జట్టుకు ఎంఎస్ ధోనీ 200వ మ్యాచ్ ఆడుతున్నాడు